Wednesday, May 8, 2024

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌: స్కాట్లాండ్ లక్ష్యం 191

- Advertisement -
- Advertisement -

T20 World Cup: AFG Sets 191 runs target against SCO

షార్జా: ఐసిసి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021లో భాగంగా షార్జా స్టేడియం వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘ‌నిస్థాన్ భారీ స్కోరు సాధించింది. దీంతో స్కాట్లాండ్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధిశించింది. ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్లు హజ్రాతుల్లా బజాయి(44), మహమ్మద్ షెహజాద్(22), రెహ్మనుల్లా(46)లు రాణించగా.. నజీబుల్లా జద్రాన్(59) అర్థశతకంతో మెరిశాడు. దీంతో ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

T20 World Cup: AFG Sets 191 runs target against SCO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News