Sunday, May 19, 2024

రాష్ట్రంలో కొత్తగా 440 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 440 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,899 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 440 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 652 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,551 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. మరో 579 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 440 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News