Tuesday, May 21, 2024

కొత్తగా 79 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 79 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,508 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 83మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 550 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 389 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 79 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News