Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 96 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 96 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,477 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 96 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 109 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 668 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 436 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 96 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News