Sunday, May 5, 2024

కాటేదాన్ లో దొంగల హల్ చల్..

- Advertisement -
- Advertisement -

Theft Gang Halchal in Kattedan

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగల హల్ చల్ చేస్తున్నారు. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద ఓ ఆటో డ్రైవర్ పై దోపిడి దొంగలు దాడి చేశారు. తుపాకీతో ఆటో డ్రైవర్ మోసిన్ ను బెదిరించి రూ.3,200, సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. దీంతో బాధితుడు మైలార్ దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దోపిడి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Theft Gang Halchal in Kattedan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News