Tuesday, May 14, 2024

‘తిమ్మ‌రుసు’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Timmarusu' Movie teaser launch by Puri Jagannadh

టాలీవుడ్ లో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న హీరో సత్యదేవ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘తిమ్మ‌రుసు’. ఈ సినిమాలో స‌త్య‌దేవ్ సరసన ‘ట్యాక్సీవాలా’ ఫేం ప్రియాంకా జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను ట్వీట్టర్ వేదికగా విడుదల చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా, ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సత్యదేవ్ లాయ‌ర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కిర్రాక్ పార్టీ’ ఫేం డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ కొప్పిసెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌హేశ్‌కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

https://twitter.com/purijagan/status/1336634238855069699?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1336634238855069699%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fsatyadev-timmarusu-teaser-launced-by-purijagannadh-109107

‘Timmarusu’ Movie teaser launch by Puri Jagannadh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News