Tuesday, May 14, 2024

ధనప్రసాదం పేరుతో భక్తులకు కాయిన్స్….

- Advertisement -
- Advertisement -

Tirupati hundi coins give to devotees

తిరుపతి: తిరుమలలో గదులు విచారణ కార్యాలయాల్లో శ్రీవారి ధన ప్రసాదం ప్యాకెట్లు శ్రీవారి హుండీలో పడిన చిల్లర (కాయిన్స్) కానుకలను ధనప్రసాదం పేరుతో టిటిడి అందుబాటులో తీసుకువచ్చింది. గదులకు డిపాజిట్ చెల్లించగా భక్తులకు తిరిగి నగదుగా శ్రీవారి ధన ప్రసాదం ప్యాకెట్లు ఇస్తుంది. శ్రీవారి హుండీలో పడిన చిల్లర కానుకలు కావాలనుకుంటే అంతే మొత్తంలో నగదును చెల్లిస్తే తిరిగి చిల్లర రూపంలో కాయిన్స్ ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News