Tuesday, May 21, 2024

శనివారం రాశి ఫలాలు(06-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు.

మిథునం –  ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది.రుణ వత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానం నకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

సింహం – అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లభిస్తాయి.

 కన్య – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ  ఆలోచనలలో తొందరపాటు వద్దు. వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి.

తుల –  ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం – భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం – మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News