Wednesday, May 15, 2024

కుమ్రంభీం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులో భారీగా నీరు చేరింది. దీంతో మంగళవారం నీటి పారుదల శాఖ ఆధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1300 క్యూసెక్కుల నీరు చేరడంతో 1270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News