Tuesday, May 7, 2024

‘ఏం న్యాయం నందాజీ ఇది..’: ‘వకీల్ సాబ్’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

'Vakeel Saab' Movie Trailer Released

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. హోలీ పండుగ సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో నివేదా థామస్, అంజలీ, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవు్ హిట్ మూవీ పింక్ కు రిమేక్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘Vakeel Saab’ Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News