Sunday, April 28, 2024

విరాట్ ఓ అద్భుత క్రికెటర్: రోహిత్‌శర్మ

- Advertisement -
- Advertisement -

Virat kohli is wonderful cricketer
ముంబై: భారత క్రికెట్ చ రిత్రలోనే విరాట్ కోహ్లి ఓ అద్భుత క్రికెటర్ అని కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. అతనిలాంటి ఆ టగాడు దొరకడం టీమిండియా అదృష్టమన్నాడు. కె ప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కో హ్లి భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడన్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం విరాట్‌కు మాత్రమే సాధ్యమైందన్నాడు. వన్డే కెప్టెన్సీకి దూరమైనా దాని ప్రభావం అతని ఆటపై ప డదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. అతని అవసరం టీమిండియాకు ఎంతో ఉందన్నాడు. అతను లేని జట్టును ఊహించలేమన్నాడు. ఒం టిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కోహ్లికి ఉందన్నా డు. చాలా కాలంగా కోహ్లికి డిప్యూటీగా వ్యవహరించడాన్ని తనకు లభించిన అరుదైన గౌరవంగా రోహిత్ అభివర్ణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News