Monday, May 6, 2024

బలవంతంగా శృంగారం… మర్మాంగాన్ని కట్ చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

Father killed by daughter due to love affair

భోపాల్: భార్యతో భర్త బలవంతంగా శృంగారం చేస్తుండగా ఆయన మర్మాంగాన్ని కత్తితో కోసేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌నగర్ ప్రాంతంలో దంపతులు నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో కొన్ని రోజులుగా విడిగా ఉన్నారు. పెద్ద మనషుల సమక్షంలో ఇరు కుటుంబాల సభ్యులు బలవంతంగా కాపురం చేయాలని దంపతులకు సూచించారు. భార్యతో బలవంతంగా శృంగారం చేస్తుండగా భర్త మర్మాంగాన్ని ఆమె కత్తితో కట్ చేసింది. దీంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ ఐపిసి సెక్షన్ 324 కింది కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి త్రివేదీ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News