Tuesday, September 17, 2024

పెళ్లిలో మహిళపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Woman raped by catering team at wedding in UP

లక్నో: పెళ్లిలో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  పెళ్లి వేడుకలలో 30 ఏళ్ల మహిళ వంట పని చేస్తూ జీవనం సాగిస్తోంది. క్యాటరింగ్ వచ్చిన వ్యక్తులు ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశారు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆగ్రా ఎస్‌పి సత్యజీత్ గుప్తా ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. నిందితులను పట్టుకుంటామని ఎస్‌పి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News