Tuesday, May 7, 2024

ఇజ్రాయిల్ 14వ ప్రధానిగా యార్ లాపిడ్

- Advertisement -
- Advertisement -

 

జెరుస‌లాం: ఇజ్రాయిల్ 14వ ప్ర‌ధానిగా యార్ లాపిడ్ సేవలందించనున్నారు. ప్రధాని నప్తలీ బెన్నెట్ సంవత్సరం తరువాత తన పదవిని పొగొట్టుకున్నాడు. ఇజ్రాయిల్ దేశంలో గత నాలుగు సంవత్సరాలలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి. నవంబర్ వరకు లాపిడి దేశ ప్రధానిగా ఉండనున్నారు. వచ్చే ఎన్నికలలో బెంజిమన్ నెతాన్యూహు నుంచి లాపిడ్ గట్టిగా పోటీ ఎదుర్కొనున్నారు. 58 ఏళ్ల లాపిడి గతంలో న్యూస్ యాంకర్ గా పని చేశారు. యార్ లాపిడ్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News