Sunday, April 28, 2024

ఎల్ బినగర్ లో యువతి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Young woman brutally murder in LB Nagar

హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్ జనప్రియలో యువతి దారుణ హత్యకు గురైంది. యువతి పట్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. యువతి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి చున్నీతో ఉరివేశాడు. ఈ దారుణ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతి అందులోనే నివాసం ఉంటుంది. అదే సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు యువతి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడని సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు తెలిపారు.

Young woman brutally murder in LB Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News