Friday, April 26, 2024
Home Search

కెనడా - search results

If you're not happy with the results, please do another search
24-year-old Indian murdered in Canada's Vancouver

కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి

ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు....
India does not interfere in Canadian elections

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
Video of Khalistani terrorist Hardeep Singh Nijjar Killing in Canada

కెనడా ఖలీస్తానీ నిజ్జర్ హత్యోదంతం.. వెలుగులోకి వీడియో

టొరంటో: కెనడాలో ఖలీస్థానీ నేత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోందతపు వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కెనాడాలోని సర్రేలోని ఓ గురుద్వారా వెలుపల తొమ్మిది నెలల క్రితంఆయన హత్యకు గురయ్యారు. బ్రిటిష్...
Hyderabad student dies in Canada

కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

హైదరాబాద్ కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే 22 ఏళ్ల విద్యార్థి కెనడాలో మరణించాడు. టౌలీచౌకీలోని బాల్ రెడ్డి నగర్ కాలనీకి చెందిన ముజమ్మిల్ 2022 డిసెంబర్ లో కెనడా వెళ్లాడు....
Indian denied Canada election interference charge

కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం… ఆరోపణలను తిప్పి కొట్టిన భారత్

న్యూఢిల్లీ: తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందన్న కెనడా ఆరోపణలను భారత్ తిప్పి కొట్టింది. ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం స్పందిస్తూ ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో...

కెనడాలో నిజ్జర్ అనుచరుడి ఇంటిపై కాల్పులు

న్యూఢిల్లీ: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో సౌత్ సర్రేలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనుచరుడిగా భావిస్తున్న ఒక వ్యక్తి ఇంటిపై కాల్పులు జరిగినట్లు కెనడాలోని బిబిసి న్యూస్ శుక్రవారం తెలిపింది....
International student visas Restricted by Canada

అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై పరిమితి విధించిన కెనడా

ఉన్నత చదువులకోసం కెనడా వెళ్లాలని భావించే విదేశీ విద్యార్థుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం పరిమితి విధించింది. రానున్న రెండేళ్లపాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించింది. అలాగే వీసాల జారీపై పరిమితి విధించింది. కెనడాలో...

కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 80 శాతం తగ్గుదల

ఒట్టావా : భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా బాగా తగ్గించింది. దీనికి కారణం దౌత్యపరమైన విభేదాలే అని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910...
Canada plans to restrictions on Foreign Students

కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై ఆంక్షలు?

అయితే అమెరికా...లేకపోతే కెనడా! విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల ఆలోచన ఇలాగే ఉంటుంది. అమెరికా యూనివర్శిటీల్లో సీటు దొరక్కపోతే కెనడాకు వెళ్లి చదువుకుని, అక్కడే స్థిరపడాలని భావించే భారతీయ విద్యార్థులు చాలామందే ఉంటారు....
Food quality control system in India

కెనడాతో సంబంధాలు!

నలభై మంది తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరో ఆరోపణ సంధించారు. దీనితో రెండు దేశాల సంబంధాలు మరింతగా...

కెనడాలో గ్యాంగ్‌వార్.. సిక్కు తండ్రీ కొడుకుల కాల్చివేత 

ఒట్టావో:  భారత్‌కు చెందిన సిక్కు మతస్థుడిని కెనడాలో హత్య చేశారు. వ్యవస్థీకృత నేరాల్లో పేరుగాంచిన ఓ గ్యాంగ్ ఆ వ్యక్తిని వెంటాడి చంపారు. ఈ దాడిలో ఆ సిక్కువ్యక్తికి చెందిన 11 ఏళ్ల...

2024 లో 485000 మంది నిపుణులకు కెనడా ఆహ్వానం

ఒట్టావా : కెనడా దేశంలో కీలక రంగాల్లో వృద్ధ జనాభాతో పాటు , కార్మికుల కొరత తదితర సమస్యల కారణంగా దేశంలో శాశ్వతంగా ఉండేవారికి ఆహ్వానం పలకడానికి సిద్ధమైంది. ఈమేరకు భారత్ వంటి...

కెనడా పౌరులకు వీసా సర్వీసులు భారత్ పునరుద్ధరణ

టొరంటో : దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్ .. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈమేరకు ఒట్టావా లోని భారత రాయబార కార్యాలయం బుధవారం...

భారత్‌లో “నవ్వుల మూట” గా మారిన కెనడా ప్రధాని ట్రూడో

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతో ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో దౌత్యసంబంధాలు నెరిపే విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో “నవ్వుల మూట ” గా తయారై హాస్యాస్పదం కలిగిస్తున్నారని...

భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం : ఎస్. జైశంకర్ ఆందోళన

న్యూఢిల్లీ : భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా పదేపదే జోక్యం చేసుకుంటున్నందున ఢిల్లీ లోని ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఆదివారం పేర్కొన్నారు....

ఇండియాతో కెనడా ట్రూడో ఢీ..

టొరంటో : భారతదేశాన్ని దౌత్యపరమైన అంతర్జాతీయ విషయాలపై పూర్తి స్థాయిలో ఇరకాటంలోకి నెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పలు విధాలుగా పావులు కదిపారు. భారతదేశంలోని తమ దౌత్యవేత్తలకు రక్షణ కల్పించలేకపోవడం అత్యంత...

41 మంది కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ

న్యూఢిల్లీ : ఖలీస్థానీల వివాదం రగులుతున్న దశలో కెనడా శుక్రవారం భారతదేశం నుంచి తమ దేశానికి చెందిన 41 మంది దౌత్యవేత్తలను , వారి కుటుంబ సభ్యులతో సహా ఉపసంహరించుకుంది. ఖలీస్థానీ నేత...

భారత్ నుంచి 41 మంది కెనడా దౌత్యవేత్తలు వాపసు

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కెనడా భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను, 42 మంది వారి సహాయకులు, డిపెండెంట్లను ఉపసంహరించుకోవడంతో వీసా సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది....

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య చర్చలు

న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా ఏర్పడిన దౌత్యపరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గత నెల వాషింగ్టన్‌లో కెనడా విదేశాంగ...

భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం

వాషింగ్టన్ : ఉద్రిక్తతల సడలింపుల దిశలో భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం అమెరికాలో జరిగింది. జైశంకర్, మెలానీ జోలీ మధ్య వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి...

Latest News