Saturday, May 4, 2024

రాష్ట్రంలో 181 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

131 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,781 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 84 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హనుమకొండ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అదే సమయంలో 203 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,71,450 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,782 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,013కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News