Friday, May 3, 2024

తమిళనాడు జట్టికట్టు వేడుకలో విషాదం..

- Advertisement -
- Advertisement -

2 dead as roof collapse during Jallikattu Festival in TN

చెన్నై: తమిళనాడులో జట్టికట్టు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నేళ్లగిరిలో ఆదివారం జల్లికట్టు సందర్భంగా వేడుకను చూసేందుకు జనం ఇళ్లపైకి ఎక్కారు. ఈ సమయంలో ఓ ఇళ్లు అకస్మాత్తుగా నేలకూలింది. దీంతో ఇల్లుపై ఉన్న జనం కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు మరో మరో వ్యక్తి మరణించారు.ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. పండుగ వేళ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాద నెలకొంది.

2 dead as roof collapse during Jallikattu Festival in TN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News