Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2628 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు సంఖ్య గురువారుం కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2628 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 2167 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 15414 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశంలో 192.82 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News