Saturday, May 4, 2024

నాసిక్ లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

3.9 Magnitude of Earthquake in Nasik

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూమి కంపించడంతో ప్రజల భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ సీస్మోలజీ(ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది.

3.9 Magnitude of Earthquake in Nasik

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News