Home ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా..

ఖమ్మం జిల్లాలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా..

Coronavirus

 

ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లా ఖిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో బాధితులందరినీ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 531కు చేరగా.. ఇప్పటి వరకు 16 మంది కరోనాతో మరణించారు.

5 same family test positive for Covid 19 in Khammam