Tuesday, April 30, 2024

భైంసాలో ఘర్షణ ….. పోలీసులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

 

 

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం అర్ధ రాత్రి అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో ఎస్‌పి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  బైక్‌పై వాహనదారుడు భైంసాలో ఓ బజారులో వెళ్తుండగా యువకులు అడ్డుకున్నారు. యువకులకు, వాహనదారుడిపై దాడి చేశారు. అనంతరం వాహనదారుడు తన కాలనీ వాసులతో వచ్చి ఘర్షణకు దిగాడు. రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలో చోటుచేసుకోవడంతో స్థానిక సిఐ, ఎస్‌ఐ సిబ్బంది కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువరు పోలీసులు, ఇరువర్గాల యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌పి శశిధర్ రాజు ఘటనా స్థలానికి అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు.

 

Bhainsa Police injure in Clash Between Two Groups

 

Clashes Between Two Groups in Bhainsa
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News