Sunday, April 28, 2024

టిక్‌టాక్ పై అమెరికా చర్యలు

- Advertisement -
- Advertisement -

Trump issues orders banning TikTok and WeChat

వాషింగ్టన్: సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ పై అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. టిక్‌టాక్ పై అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో ట్రాన్సాకన్స్ పై అమెరికా నిషేధం విధించింది.  వుయ్ చాట్ పైనా అమెరికా నిషేధం విధిస్తున్నట్టు అమెరికా కాంగ్రెస్ నాయకులకు లెటర్ లో ట్రంప్ తెలిపారు. భారత్ ఇప్పటికే చైనాకు చెందిన యాపులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Trump issues orders banning TikTok and WeChat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News