Friday, May 3, 2024

చరణ్ కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

Charan new record with RRR teaser

 

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మన టాలీవుడ్‌లో అందని ద్రాక్షగా నిలిచిన 1 మిలియన్ లైక్డ్ టీజర్ రికార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని తన భీమ్ టీజర్‌తో కొట్టి సంచలన ం రేపాడు. ఇప్పుడు అతని హవా ఇంకా అలా కొనసాగుతుండగా ఇదే చిత్రంలో అల్లూరిగా నటిస్తున్న రామ్‌చరణ్‌పై వచ్చిన రామరాజు టీజర్ కూడా మన టాలీవుడ్‌లో అనేక రికార్డులను నెలకొల్పి ఇప్పుడు ఒక ఆల్‌టైమ్ రికార్డును అందుకుంది. తాజాగా ఈ టీజర్ 33.3 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకొని మన టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్‌గా నిలిచింది. దీనికి ముందు ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రికార్డును చరణ్ టీజర్ దాటేసింది. మరి దీనిని తారక్ భీమ్ టీజర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News