Saturday, May 4, 2024

పెంచికల్ లో పులి సంచారం….

- Advertisement -
- Advertisement -

Tiger move in kumrum bheem

పెంచికల్: కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ మండలం గుండెపల్లిలో పులి సంచరిస్తోంది. ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవుపై పులి దాడి చేస్తునప్పుడు ఇంటి యాజమాని అరవడంతో అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఊరిలోకి పులి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకోవాలని పలు గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News