Thursday, May 16, 2024

గుడ్ ఫ్రైడే…. ప్రేమ, దయ, శాంతి, సహనం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఏసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు జ్ఞాపకార్థం క్రైస్తవ సోదరులు పాటించే గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసస్ బోధనలలోని మానవీయతత్వాన్ని సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని కెసిఆర్ కోరారు. కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం త్యాగం వంటి విలువలతో పాటు శత్రువునైనా ప్రేమంచమనే ఆదర్శం సమస్త మానవళి అనుసరించదగిన విషయమన్నారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గుడ్ ఫ్రైడే జరుపుకోవాలని క్రైస్తవ సోదరులను సిఎం కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News