Saturday, May 18, 2024

నగరం నడిమధ్య బైక్ రేస్‌లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే బైక్ రేసింగ్‌లు ఇప్పుడు ఏకంగా నగరం నడిబొడ్డుకు వచ్చాయి. యువకులు బైక్‌లతో హైదరాబాద్‌లోని చంచల్‌గూడలోని రోడ్డుపై బైక్‌లతో స్టంట్లు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే చంచల్‌గూడ జైలురోడ్డులో యువకులు బైక్‌లతో స్టంట్లు చేస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో యువకులు అర్ధరాత్రి స్టంట్లు నిర్వహించేవారు. కాని ఇప్పుడు పట్టపగలు స్టంట్లు నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News