Friday, May 10, 2024

యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

Aus Team announced for ashes Series

ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. టిమ్ పైన్ కెప్టెన్‌గా, పాట్ కమిన్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. డేవిడ్ వార్నర్, లబూషేన్, స్టీవ్ స్మిత్‌లు జట్టులో చోటు నిలబెట్టుకున్నారు. ఉస్మాన్ ఖ్వాజాకు కూడా మరోసారి అవకాశం దక్కింది. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, హ్యారిస్, స్పెప్సన్, స్టార్క్, రిచర్డ్‌సన్, లియాన్, హాజిల్‌వుడ్ తదితరులకు ఆస్ట్రేలియా జట్టులో స్థానం లభించింది.

Aus Team announced for ashes Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News