Monday, September 22, 2025

గంజాయి మొక్కను పెంచిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested for growing cannabis plant

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంట్లో గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తిని ఛత్రినాక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…జిఎం చౌనికి చెందిన అన్వర్ ఇంటిలో గంజాయి మొక్కను పెంచుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ పెంచుతున్న గంజాయి మొక్కను ధ్వంసం చేసి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఛత్రినాక పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News