Friday, April 26, 2024
Home Search

కాళేశ్వరం - search results

If you're not happy with the results, please do another search
CM Revanth Reddy Fires on KCR In Warangal

కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్

అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్‌లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం  హరీశ్ ... రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు  మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు...

ఈక, తోక తెలిసే కూలే కాళేశ్వరం కట్టారా

మనతెలంగాణ/హైదరాబాద్ :ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు మూడేళ్లకే కుప్పకూలిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ రోపించారు. ‘కాళేశ్వరం...

’కాళేశ్వరం’ కేసు సిబిఐకి అప్పగించాలని కెఎ పాల్ పిటిషన్

కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని కెఎ పాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు...
Sridhar Babu slams BRS Leaders over Medigadda

కాళేశ్వరం సురక్షితం కాదని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పింది: శ్రీధర్ బాబు

ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా.. బిఆర్ఎస్ నేతల తీరులో మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మేడిగడ్డ కుంగిపోతే.. చిన్న విషయాన్ని భూతద్దమంతా చూపిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. నిపుణులు,...
Congress unable to digest the greatness of Kaleshwaram: Pocharam

కాళేశ్వరం గొప్పతనాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్: పోచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందని, కానీ ప్రాజెక్టు గొప్పతనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని బాన్సువాడ ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. లక్షలాది...

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్

మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...

కమీషన్ల కోసమే కాళేశ్వరం

హైదరాబాద్ : గోదావరిపై కా ళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకోసమే ని ర్మించిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు. బుధవారం...
Kaleshwaram...Stain

కాళేశ్వరం…కళంకం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వర ప్రదాయిని కాదని, కళంకంగా మారిందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శనివారం చర్చ సందర్భం గా అధికార, ప్రతిపక్ష...
BRS Fact Sheet on Kaleswaram

కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ ఫ్యాక్ట్ షీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్,...
The walls of Kaleswaram were split

కాళేశ్వరం నిట్టనిలువునా చీలింది

తప్పు కప్పిపుచ్చుకోవద్దు, నిజం ఒప్పుకోండి : భట్టి విక్రమార్క మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చింది చిన్న పగులు అని అంటున్నారని, అది పగులు కాదని, నిట్ట నిలువునా చీలిపోయిందంటూ డిప్యూ టీ సిఎం, ఆర్థిక...
Harish Rao

కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ ఫ్యాక్ట్ షీట్

మనతెలంగాణ/హైదరాబాద్ :  కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్,...

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
More expenditure in Kaleswaram

కాళేశ్వరంలో ఆ ఖర్చుకు ప్రయోజనం లేకుండా పోయింది: కాగ్

హైదరాబాద్: కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ఎక్కువ ప్రయోజనం లేకుంగా పోయిందని కాగ్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3555 అదనపు వ్యయం...
We are ready for discussion on Kaleswaram and river waters

కాళేశ్వరంపై, నదీ జలాలపై మేం చర్చకు సిద్ధం

కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం కెసిఆర్ సభకు రావాలి.. గురువారం సాయంత్రం వరకైనా కెసిఆర్ సభకు వస్తే చర్చి చర్చిద్దాం అవినీతి...
Kadiyam srihari speech in Assembly

కాళేశ్వరంపై తప్పుదోవ పట్టించొద్దు: కడియం శ్రీహరి

కాళేశ్వరం ప్రాజెక్టుపై గోరంతలు కొండతలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే అనేక రిజర్వాయర్లు వచ్చాయనీ, నీటి నిల్వ సామర్థ్యం...
Madigadde is important in Kaleswaram

కాళేశ్వరంలో మేడిగడ్డే కీలకం

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్ర భుత్వం అర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం డిజైన్ లో ఎన్నో లోపాలున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ...
no water in Kaleshwaram project

కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: రేవంత్

హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు....
CM Revanth Reddy tweet on Kaleshwaram Project

కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలి: రేవంత్ ట్వీట్

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేస్తే, 97 వేల ఎకరాలకు కూడా...
Medigadda barrage damaged

రేపు కాళేశ్వరం పర్యటనకు కాంగ్రెస్ ఎంఎల్ఎలు

హైదరాబాద్: మంగళవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సిఎం రేవంత్ రెడ్డి, తదితరలు కాళేశ్వరంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే రేపు ఉదయం 9.30కి సిఎం రేవంత్‌, డిప్యూటీ సిఎం...

కాళేశ్వరంపై విష ప్రచారం..

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పా ర్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపె ద్ద లిఫ్ట్ ఇరిగేషన్...

Latest News