Monday, April 29, 2024
Home Search

తెలంగాణ రాష్ట్రానికి - search results

If you're not happy with the results, please do another search
Sintex

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

రూ. 350 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్న సింటెక్స్ అందుబాటులోకి రానున్న 1000 ఉద్యోగాలు 28న ప్లాంట్ శంఖుస్థాపన పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది....

బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీలేదు

మన తెలంగాణ/షాద్‌నగర్: బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిం దేమి లేదని, అందినకాడికి దొచుకోవడమే పనిగా పెట్టుకున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ ఆవి ర్భావ...

తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పండి?

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం! ముఖ్యమంత్రి కెసిఆర్ తొలి ఏకాదశి నాడు మొత్తం రెండు గంటల ప్రెస్ మీట్‌లో ప్రారంభం లో మాట్లాడుతూ హైద్రాబాద్‌లో జరిగిన బిజెపి కార్యవర్గ...
Fishin to invest Rs 1000 crore in Telangana

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కే తారకరామారావు...
Amit Shah Sabha in Hyderabad is an utter flop

తెలంగాణకు వచ్చిన అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదు: ఎర్రబెల్లి

  హైదరాబాద్: తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఒకే సారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు, మిషన్ భగీరథకు...

తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?

మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...
Tamilisai Demands Repolling

బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణకు తమిళిసై

రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు....

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
Temperatures will rise again in Telangana

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...

రాష్ట్రానికి టెస్లా తెస్తాం

మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్ర భుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఐటి మంత్రి డి.శ్రీధర్ బాబు...
Does the state need electricity.. or not?

రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌టిపిసి ఘాటు లేఖ పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్‌టిపిసి (జాతీయ థర్మల్...
New governor CP Radhakrishnan

జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు

నేడు బాధ్యతల స్వీకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
We will cancel Muslim reservation in Telangana

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

కాంగ్రెస్,బిఆర్‌ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒకటే ఎంఐఎం చేతిలో కాంగ్రెస్,బిఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు కుటుంబ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగదు కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు, అవినీతి కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టబోతుంది తెలంగాణ ప్రజలకు 12 సీట్లలో...
PM Modi participated Road Show in Mirjalguda

నేడు రాష్ట్రానికి మోడీ

రూ.15,718 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేంద్ర పథకాలు ప్రజలకు వివరణ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం ప్రధాని...
Centre granted IIHT to Telangana: Minister Tummala

రాష్ట్రానికి ఐఐహెచ్‌టి

కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న మంత్రి తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)సంస్థను మంజూరు చేసిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార జౌళిశాఖల...

రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో రూ.890 కోట్ల సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చే సేందుకు ఆధునాతన సిస్టమ్, ప్యాకేజీ టెక్నాలజీ, ఏపిఎసిటి సంస్థలు ముందుకు వచ్చాయి. బుధవా రం...
IT searches at MLC Kavitha's residence

తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహం పెట్టడం సరికాదు: కవిత

హైదరాబాద్: సచివాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఎంఎల్‌సి కవిత అభ్యంతరం వ్యక్తం...
AAP

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ

కొత్త ఇంఛార్జీ, ఎంఎల్‌ఎ దిలీప్ పాండే మన తెలంగాణ / హైదరాబాద్ : దేశమంతటా వేగంగా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.  అంతే వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, విస్తరణ కోసం ఆప్...
Loss to state by handovering projects

పాజెక్టుల అప్పగింతతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ ఎంసిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం...

Latest News