Friday, May 3, 2024
Home Search

విశాఖ జిల్లా - search results

If you're not happy with the results, please do another search
Encounter in Visakhapatnam

విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య ఇద్దరు మహిళా మావోలు మృతి అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...
Rahul Gandhi is the Next Prime Minister of India Says CM Revanth reddy

నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విశాఖపట్నం:  తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి...

విశాఖ ఇండస్ట్రీస్ రూ.8కోట్లు ఫ్రీజ్

సిటిబ్యూరోః ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఓ సెక్యూరిటీ సంస్థకు భారీ ఎత్తున ట్రాన్స్‌ఫర్ చేసిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నగదును సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. సంస్థ నుంచి బదిలీ...
New difficulties for Visakhapatnam Airport

విశాఖ ఎయిర్‌ పోర్టుకు కొత్త కష్టాలు

అమరావతి: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఇటీవల తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవల వచ్చిన మీడియా నివేదికల ప్రకారం... విమానాశ్రయం చుట్టూ అనేక పక్షుల ఉనికిని హైలైట్ చేశాయి. దీని వలన ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ విమానాలకు...
Mother Suicide along with 2 Kids in Visakhapatnam

విశాఖలో విషాదం..

అమరావతి: విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతోపాటు ఆత్మహత్య చేసుకుంది. తను ఉంటున్న అపార్టుమెంట్ నీటిసంపులో ఇద్దరు పిల్లలతో...
Pawan Kalyan third leg of Varahi Yatra from Visakha

విశాఖ నుంచి పవన్ మూడో విడత వారాహి యాత్ర

మంగళగిరి: రెండు విడతలుగా సాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయవంతమైంది. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే మూడో విడత వారాహి యాత్రను బహుశా ఆగస్టు 15 తర్వాత...
Purnananda swami ashram

విశాఖలో బాలికపై స్వామీజీ అత్యాచారం?…. ఆ భూముల కోసమే పూర్ణానంద ఆరోపణలు

అమరావతి: ఓ బాలిక తనపై స్వామీజీ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. స్వామిజీని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన...
Buddha venkanna comment on Jagan

విశాఖలో అరిచే కుక్కలు కరవవు: బుద్ధా వెంకన్న

అమరావతి: ప్రజలపై సిఎం జగన్‌ది సవతి తల్లి ప్రేమ అని టిడిపి నేత బుద్ధా వెంకన్న తెలిపారు. బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో దసపల్లా భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని...
CM Jagan shift to Visakhapatnam in September

సెప్టెంబర్‌ నుంచి విశాఖలో మకాం: సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్‌లో విశాఖపట్నంకు మకాం మార్చనున్నట్లు, అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తానని ప్రకటించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం...

విశాఖలో నోట్ల మార్పిడి పేరుతో టోకరా

అమరావతి: విశాఖపట్నంలో నోట్ల మార్పిడి పేరుతో టోకరా జరిగింది. కమీషన్ ఆశ చూపి రూ.12 లక్షలతో ముఠా ఉడాయించింది. రూ.2వేల నోట్లకు పది శాతం కమీషన్‌తో రూ.500 నోట్లు ఇస్తామని మోసం చేసింది....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్ : విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
BRS power to block privatization of Visakha steel plant

విశాఖ ఉక్కుకు బిఆర్‌ఎస్సే ఊపిరి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఎపి...
Chain Snatching In Visakhapatnam

విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

అమరావతి: చైన్ స్నాచర్ల ఆగడాలతో విశాఖపట్నంలో పాదచారులు భయంతో గడుపుతున్నారు. నగరంలోని రద్దీగా ఉండే అక్కయ్యపాలెం జిల్లాలో, ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా, ఒక జంట చైన్ స్నాచర్లు మోటర్‌బైక్‌పై ఎక్కి...
Vishakha building collapsed

విశాఖలో కూలిన భవనం… మూడుకు చేరిన మృతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కేంద్రంలో రామజోగిపేట ఘటనలో మూడో మృతదేహాన్ని వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న చోటు అనే వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. రామజోగిపేటలో మూడంతస్థుల భవనం కూలి ఇప్పటివరకు...
Goods train derailed in Alluri Sitamaraju

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

హైదరాబాద్: అల్లూరి-సీతారామరాజు జిల్లాలోని కిరండోల్-విశాఖపట్నం మార్గంలో శివలింగపురం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు ఇనుములోడుతో ఛత్తీస్‌గఢ్ నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కకు...
Dr. Vaishali Kidnapping Case: Ranga Reddy Court Denies Naveen Reddy Bail

ఆమె నా భార్య.. జిల్లా కోర్టులో నవీన్‌రెడ్డి కేసు

హైదరాబాద్ : పెళ్లి నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో కలకలం...
women cut into pieces

విశాఖలో మహిళను ముక్కలు ముక్కలుగా నరికి… డ్రమ్ములో పడేసి

  అమరావతి: శ్రద్ధవాకర్‌లాగానే ఓ మహిళను హత్య చేసి ముక్కలుగా నరికి ప్యాకింగ్ చేసి డ్రమ్ములో భద్రపరిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Nara Lokesh

విశాఖ ఎయిర్‌పోర్టు బ‌య‌ట లోకేశ్ బైఠాయింపు

విశాఖపట్నం: ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టిడిపి అగ్ర నేత నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌నలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో లోకేశ్ పర్య‌టించాల్సి ఉంది. అయితే...
Jagan Mohan Reddy

13 కొత్త జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ తాజా మ్యాప్!

న్యూఢిల్లీ:   13 కొత్త జిల్లాలతో సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త మ్యాప్ వచ్చింది, దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని...
Visakha resident Shot dead in 'US' shooting

‘అమెరికా’ కాల్పుల్లో విశాఖ వాసి మృతి

  మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో సత్యకృష్ణ మృతదేహాన్ని...

Latest News

భానుడి భగభగ