Tuesday, May 7, 2024
Home Search

పోలీస్‌స్టేషన్‌ - search results

If you're not happy with the results, please do another search

పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగిక దాడి

చండీగఢ్: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీస్‌లు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఈ నేపథ్యంలో అతడు, మరో వ్యక్తి...

ఖానాపురం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఈస్ట్ జోన్ డిసిపి

ఖానాపురం: ఖానాపురం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు పీఎస్‌లో ఉన్న సన్నిహిత రిసెప్షన్ ఉమెన్...
Third degree at police station on woman all night

రాత్రంతా మహిళపై పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ

ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని...
CHV Suman Babu Hero in Giddalur Police Station

సుమ‌న్ బాబు హీరోగా `గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌`

పోలీసులు లేని స‌మాజాన్ని ఊహించ‌లేం.. కాని స‌మాజంలో పోలీసులంటే చిన్న‌చూపు ఉంది..దానికి కార‌ణం సామాన్యుల‌లో భ‌యం అయితే..రాజ‌కీయ‌నాయ‌కుల‌కు లెక్క‌లేనిత‌నం. అయితే చ‌ట్టం ఎవ‌రి చుట్టం కాద‌ని.. క‌ర్త‌వ్య‌మే ప్రాణం అని నిరూపించిన ఒక...

కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి

కౌడిపల్లి: మెదక్ జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని నర్సాపూర్ సర్కిల్ పరిధిలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ని ఆకస్మీక తనిఖీ నిర్వహించారు. ఇం దులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులగురించి సిబ్బందిని...

పోలీస్‌స్టేషన్‌లోనే పొట్టుపొట్టు కొట్టుకున్న హిజ్రాలు

నల్లగొండ : ఆర్ధిక, భూవివాదాల్లో గొడవలు జరగుతుంటాయి.. ఈ గొడవల గురించి సమాచారం అందుకొని, పోలీసులు వస్తే, భయంతో అంతా పారిపోతారు. కాని, వీరుమాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వీరంగం సృష్టించారు. వారి...

మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పి

మెదక్: మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఎస్పి రోహిణి ప్రియదర్శిని తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్ ఎస్పికి...
Etela Rajender about TSRTC Merge in Govt

ఈటల రాజేందర్‌పై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్: హుజురాబాబాద్ బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌పై వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఇచ్చారని...
Cong Ex MP Anjan Kumar fires TS Police

‘త్వరలో చలో పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి పిలుపునిస్తాం’

మన తెలంగాణ/హైదరాబాద్: శాంతియుతంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎంపి అంజన్ కుమార్ మండిపడ్డారు. చలో రాజ్‌భవన్ పిలుపు ఇచ్చామని కాంగ్రెస్ నేతలపై ఇష్టం...
Jammikunta police station as best in the country

దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా జమ్మికుంట

హైదరాబాద్‌ః దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్‌స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
Youth Attempt Suicide

పరిగి పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం..

  వికారాబాద్‌: జిల్లాలోని పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి కిడ్నాప్‌ కేసులో  అనుమానంతో హరినాథ్‌ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే,...
Telangana Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్‌లో… షాకింగ్ పరిణామాలు

మనీల్యాండరింగ్‌పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు రాధాకిషన్‌రావుపై మరో...

స్పీడ్‌గా సిట్ దర్యాప్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంత మైం ది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రో జుకో...

బండి సంజయ్‌పై కేసు నమోదు

బిజెపి నేత బండి సంజయ్‌తో పాటు మరి కొందరిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సిఐ గోవింద రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం చెంగిచెర్లలో రెండు...

సిఎం సహాయ నిధిని చెక్కేశారు..

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి.హరీశ్‌రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు కార్యాలయంలో...
Ever to be announced... now announced : Errabelli

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సిఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు

న్యాయం చేయాలని ‘శరణు’ మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హైదరాబాద్ వ్యాపార వేత్త శరణ్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడు తనను అక్రమంగా నిర్బంధించి...
Who contributed to the destruction of evidence?

ఆధారాల ధ్వంసానికి సహకరించింది ఎవరు?

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో...

పటాన్‌చెరు ఎంఎల్‌ఎ సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్

అనుమతులకు మించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొట్టారన్న ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ఎంఎల్‌ఎ గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు...
Wife protested that husband had married second time

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆందోళన

ఎల్బీనగర్ : భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన సంఘటన నాగోల్ ఠా ణా పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్‌కు చెందిన తరిగోపుల అమరేందర్ హైకోర్టు...

గొర్రెల మందపైకి దుసుకెళ్లిన గ్రానైట్ లారీ

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రెండు వందలున్న గొర్రెల మందపైకి ఓ గ్రానైట్ లారీ దూసుకు వెళ్లటంతో దాదాపు 80 వరకు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి...

Latest News