Wednesday, May 1, 2024

రాష్ట్రపతి భవన్ వద్ద పోలీసు అధికారికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పోలీసు కమిషనర్(ఎసిపి) స్థాయి అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రాష్ట్రపతి భవప్ వద్ద విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీసు అధికారులతో రాష్ట్రపతి నివాసంలోని సిబ్బందిలో పలువురిని క్వారంటైన్‌కు పంపించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎసిపి కార్యాలయం రాష్ట్రపతి భవనం బిల్డింగ్ లోపల ఉంది.

 ACP tests positive for Covid 19 at Rashtrapati Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News