Saturday, April 27, 2024

బాలీవుడ్ సింగర్ తల్లి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Arijit Singh’s mother dies of Covid-19

 

కోల్ కతా: బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ తల్లి కోవిడ్ తో కన్నుమూసింది. రెండు వారాల క్రితం కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం తన తల్లికి ఎ నెగిటివ్ బ్లడ్ కావాలని సోషల్ మీడియా అర్జిత్ పేర్కొన్నారు. ఆషికి సినిమాలో రెండు పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ‘తుమ్ హాయ్ హో’ అనే పాట సంచలనం సృష్టించింది. ఎన్నో పాటలు పాడి అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News