Tuesday, April 30, 2024

బాలాపూర్‌లో లైంగిక వేధింపులు… అడిగినందుకు పొడిచి చంపాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. యువతిని వేధిస్తున్నందుకు యువకుడిని నిలదీయడంతో హత్య చేశాడు. కొంత కాలంగా యువతిని బంటి అనే యువకుడు వేధిస్తున్నాడు. నిలదీయడంతో కశ్యప్ అనే వ్యక్తిని బంటి పొడిచి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మంచంపై పాకుతున్న 3 రోజుల శిశువు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News