Tuesday, May 14, 2024

బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. బిష్ణోయ్ కొన్ని మీటర్లు దూరం పరుగెత్తి డ్రైవ్ చేసిన తీరు చూసి క్రికెట్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అర్షదీప్ బౌలింగ్‌లో నరైన్ డీప్‌మిడ్ వికెట్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. బిష్ణోయ్‌కు చాలా దూరంలో బంతి ఉండడంతో పరుగెత్తికెళ్లి డ్రైవ్ చేస్తూ గాల్లోని బంతిని పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా మారింది. బిష్ణోయ్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాంటీ రోడ్ కోచింగ్‌తో ఫీల్డింగ్ మంచి ప్రదర్శ చేస్తుందని కెఎల్ రాహుల్ మీడియాకు తెలిపాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News