Sunday, April 28, 2024

బ్రాడ్‌పిట్ ‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు…

- Advertisement -
- Advertisement -

Brad-Pitt

కాలిఫోర్నియా: లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆస్కార్ బరిలో మొత్తం 9 చిత్రాలు ఉన్నాయి. హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయనటుడిగా (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) అవార్డ్ అందుకున్నారు. అటు ఉత్తమ సహాయనటిగా లారా డ్రెన్ (మ్యారేజ్ స్టోరీ) అవార్డు అందున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా టాయ్ స్టోరీ -4కు అవార్డ్ లభించింది.

Brad Pitt Won Oscar for Best Supporting Actor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News