Sunday, April 28, 2024

92వ ఆస్కార్ విజేతలు వీరే…

- Advertisement -
- Advertisement -

Oscars-2020

కాలిఫోర్నియా: హాలీవుడ్ సినిమా పండుగ మొదలైంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా ఇప్పటి వరకు అవార్డులు అందుకున్న వారు వీరే…

92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాల్లో అవార్డులు అందుకున్న విజేతలు…

* ఉత్తమ నటుడు : జాక్విన్ ఫొనిక్స్ (జోకర్)
* ఉత్తమ దర్శకుడు- పారాసైట్ (జెన్ జోన్ మో)
* ఉత్తమ సంగీతం- జోకర్ (హిల్దార్)
* మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్- పారాసైట్
* ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – పారాసైట్
* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – 1917 (రోచ్ రాన్, గ్రెన్ బట్లర్, డోమినిక్ తువే)
* ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – ఫోర్ట్ వర్సెస్ ఫెరారీ( మైఖేల్ మెక్ సుకర్, ఆండ్రూ బక్ ల్యాండ్)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ- 1917 ( రోజర్ డికెన్స్)
* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – ఫోర్ట్ వర్సెస్ ఫెరారీ (డొనాల్డ్ సిల్వెస్టర్)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ- 1917 (రోజర్ డికెన్స్)
* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – ఫోర్ట్ వర్సెస్ ఫెరారీ ( డొనాల్డ్ సిల్వెస్టర్)
* ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – 1917 (మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్)
* ఉత్తమ సహాయనటి- లారా డ్రెన్ ( మ్యారేజ్ స్టోరీ)
* ఉత్తమ సహాయ నటుడు – బ్రాడ్ ఫిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
* ఉత్తమ యానిమేషన్ చిత్రం – టాయ్ స్టోరీ -4
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – బాంగ్ జూన్ హో ( పారా సైట్)
* ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ – హెయిర్ లవ్
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్)
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ -ది నైబర్స్ విండో
*ఉత్తమ ప్రొడెక్షన్ డిజెన్ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- జాక్వెలిన్ దురన్ ( లిటిల్ విమన్)
* ఉత్తమ డాక్కుమెంటరీ (ఫీచర్): అమెరికన్ ఫ్యాక్టరీ

Oscars 2020 Winners

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News