Wednesday, June 19, 2024

లోకన్ ట్రైన్ ను ఆపి.. కత్తులు, రాళ్లతో కొట్టుకున్న విద్యార్థులు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: లోకన్ ట్రైన్ లో కొంతమంది విద్యార్థులు ఒకరి మరొకరు దాడికి పాల్పడిన ఘటన చెన్నై శివారులో చోటుచేసుకుంది. చెన్నై నుంచి సూళ్లూరు వెళ్తున్న లోకన్ ట్రైన్ లో విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు, ప్రయాణిస్తున్న ట్రైన్ ను ఆపిన విద్యార్థులు కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

ఈ ఘర్షణలో ఆరుగురు విద్యార్తులు తీవ్రంగా గాయపడడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని, గాయనడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం చెన్నై ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News