Tuesday, April 30, 2024

త‌ల్లితో చిరు సెల్ఫీ..

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్‌ చిరంజీవి తన తల్లి అంజనా దేవి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తన తల్లితో పుట్టిన రోజు కేక్ ను కట్ చేయించాడు చిరు. ఈ సందర్భంగా తల్లితో సెల్ఫీ తీసుకుంటూ ఆనంద‌క్ష‌ణాలు గడిపారు.  ఈ వేడుకల్లో చిరు భార్య సురేఖ, నిహారిక, సుష్మిత సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంజనా దేవి కూడా కొడుకు, కోడళ్లు, మనువరాళ్లతో కలిసి ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా గడిపారు. ఈ ఫోటోలను నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో మెగా ఫ్యామిలీ ఫోటలోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Chiranjeevi Celebrated his Mother Birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News