Friday, May 3, 2024

మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Mahavir Jayanti wishes

 

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహావీర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శమన్నారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని సిఎం పేర్కొన్నారు. జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ నేల పావనమైందన్నారు. కరోనా సమయం మానవ జాతికి ఒక పరీక్షా సమయమని సిఎం కెసిఆర్ తెలిపారు. మహావీరుని బోధనల స్ఫూర్తితో సహనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. స్వీయ కట్టుబాట్లు,నిబంధనలను అనుసరిస్తూ కరోనాను జయిద్దామని కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Mahavir Jayanti wishes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News