Friday, May 3, 2024

24న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నసిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ఈ నెల 24వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్‌పి కార్యాలయాన్ని కూడా సిఎం ప్రారంభిస్తారు. వీటితో పాటు నూతనంగా నిర్మించబడిన మెడికల్ కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News