Sunday, May 19, 2024

రాష్ట్రంలోకి శీతలగాలులు

- Advertisement -
- Advertisement -

Cold Winds Entered into Telangana State

హైదరాబాద్: ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి శీతలగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒకట్రెండు చోట్ల శీతలగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగీ నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశముందని ప్రకటించింది.

Cold Winds Entered into Telangana State

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News