Sunday, April 28, 2024

ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్‌కు రివార్డు

- Advertisement -
- Advertisement -

Constable reward taken from SP in Rangareddy

మనతెలంగాణ/ ఆమనగల్లు : మిస్సింగ్ కేసులు, యాక్సిడేంట్లు, కేసుల సత్వర పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన ముత్యాల యాదగిరి, కేసులను ఆన్‌లైన్ చేయడంలో ప్రతిభ కనబర్చిన గట్ల శివారెడ్డిలకు ఆమనగల్లు పోలీసుస్టేషన్ కార్యాలయంలో షాద్‌నగర్ ఎసిపి కులశ్కర్, ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌లు రివార్డులను అందజేసి అభినందించారు. సైబరాబాద్‌లోనే ఆమనగల్లు పోలీసుస్టేషన్ నెంబర్‌వన్ పోలీసుస్టేషన్‌గా గుర్తించే విధంగా శివారెడ్డి కేసులను ఆన్‌లైన్ చేయడంలో ప్రతిభ కనబర్చినట్లు ఎస్ పి. ధర్మేష్ తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి, శివారెడ్డిలను ఆమనగల్లు, కడ్తాల ఎసైలు ధర్మేష్, సుందరయ్య, పోలీసు సిబ్బంది అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News