Tuesday, April 30, 2024

ఇండియా@5480… అమెరికా@4 లక్షలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి కరోనా సోకగా 12,857 మంది చనిపోయారు. భారత్ దేశంలో ఇప్పటి వరకు 5480 మందికి కరోనా సోకగా 170 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య 1078 చేరుకోగా 69 మంది చనిపోయారు. మే-1 వరకు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 404కు చేరుకోగా 11 మంది మృతి చెందారు.

రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితులు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
1078 79 69
తమిళనాడు
690 19 7
ఢిల్లీ
576 20 9
తెలంగాణ
404 45 11
రాజస్థాన్
363 25 2
కేరళ
336 71 2
ఉత్తర ప్రదేశ్
332 21 3
ఆంధ్రప్రదేశ్
329 16 3
మధ్య ప్రదేశ్ 290 21 1
కర్నాటక
181 28 5
గుజరాత్
179 25 16
హర్యానా
155 31 2
జమ్ము కశ్మీర్
125 4 3
పంజాబ్
101 14 8
పశ్చిమ బెంగాల్
99 13 5
ఒడిశా
42 2 1
బీహార్
38 15 1
ఉత్తరాఖండ్
32 4
అస్సాం
28
హిమాచల్ ప్రదేశ్
27 1 2
ఛండీగఢ్
18 7
లడఖ్
14 10
అండమాన్ నికోబార్ దీవులు 11
ఛత్తీస్ గఢ్
10 9
గోవా 7
పుదుచ్చేరీ
5 1
జార్ఖండ్
4
మణిపూర్ 2 1
అరుణాచల్ ప్రదేశ్
1
దాద్రా నగర్ హవేలీ 1
మిజోరం
1
త్రిపుర
1
మొత్తం
5480 472 170

 

ప్రపంచంలో కరోనా రోగుల వివరాలు….

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News