Sunday, April 28, 2024

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

- Advertisement -
- Advertisement -

 

Covid-19-cases

 

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు, గుట్టలుగా పేరుకపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ 20 లక్షల మందికి సోకగా 1,26,758 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క అమెరికాలో కరోనా రోగులు సంఖ్య 6,14,246కు చేరుకోగా 26000 వేల మంది చనిపోయారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 11,510 మందికి సోకగా 394 మంది బలయ్యారు. తెలంగాణలో కరోనా బాధితులు సంఖ్య 644కు చేరుకోగా 18 మంది మరణించారు.

 

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు బాధితుల సంఖ్య కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
2,684 259 178
ఢిల్లీ 1,561 31 30
తమిళనాడు
1,204 81 12
రాజస్థాన్ 1,005 147 11
మధ్య ప్రదేశ్
741 64 53
ఉత్తర ప్రదేశ్ 660 50 8
గుజరాత్
650 59 28
తెలంగాణ
644 110 18
ఆంధ్రప్రదేశ్
483 16 9
కేరళ 386 211 2
జమ్ము కశ్మీర్
278 30 4
కర్నాటక 260 71 10
పశ్చిమ బెంగాల్
213 37 7
హర్యానా
198 55 3
పంజాబ్
184 27 3
బీహార్
66 29 1
ఒడిశా 60 18 1
ఉత్తరాఖండ్
37 9
ఛత్తీస్ గఢ్
33 13
అస్సాం
32 1
హిమాచల్ ప్రదేశ్
32 12 2
ఝార్ఖండ్
27 2
ఛండీగఢ్
21 7
లడఖ్ 17 12
అండమాన్ నికోబార్ దీవులు
11 10
గోవా
7 5
పుదుచ్చేరీ 7 1
మణిపూర్
2 1
త్రిపుర
2
అరుణాచల్ ప్రదేశ్
1
దాద్రా నగర్ హవేలీ 1
మేఘాలయ
1 11
మిజోరం
1
నాగాలాండ్
1
మొత్తం
11,510 1,365 394

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News