Wednesday, May 1, 2024

రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మర్డర్ కేసులో మాజీ ఎంఎల్‌ఎతో పాటు 13 మందికి యావజ్జీవ శిక్ష

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మర్డర్ కేసులో మాజీ ఎంఎల్‌ఎతో పాటు 13 మందికి కోర్టు యావజ్జీక శిక్ష విధించిన సంఘటన ఒడిశా రాష్ట్రం గంజమ్ జిల్లాలో జరిగింది. 1998లో సిపిఐ నేత నారాయణ రెడ్డి తన పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించాడు. నారాయణ రెడ్డి అనుచరులు, ఇతర పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ చనిపోయాడు. దీంతో నారాయణ, అతడి అనుచరులు 13 మందిపై కేసు నమోదైంది. 25 ఏళ్ల తరువాత నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

Also Read: తోడేళ్లదే రాజ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News