Friday, April 26, 2024

ఓటు వేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్ దంపతులు

- Advertisement -
- Advertisement -

Cyberabad CP Sajjanar couple who voted at Red Hills

హైదరాబాద్: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సైబరాబాద్ సిపి విసి సజ్జనార్, ఆయన సతీమణి అనుప సజ్జనార్ ఆదివారం ఓటు వేశారు. నగరంలోని రెడ్‌హిల్స్, ఎంసిహెచ్ ప్లే గ్రౌండ్‌లోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాని విజయవంతం చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News