Saturday, April 27, 2024

స్టైలిష్ బ్యూటీ

- Advertisement -
- Advertisement -

Disha Patani

 

‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పొడుగు కాళ్ల సుందరి దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌తో యువకుల మతులు పోగొట్టడమెలాగో ఈ బ్యూటీకి బాగా తెలుసు. మోడలింగ్ అనుభవం నేపథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్‌ని పరిచయం చేస్తుంటుంది దిశా పటానీ. అయితే అన్నింటిలోనూ హాట్ అప్పీల్ ఉండేలా మాత్రం జాగ్రత్తపడుతుంటుంది. ఇదిగో తాజాగా సోషల్ మీడియాలో దిశా పటానీ పోస్ట్ చేసిన ఫొటో ఇది. ‘హాట్ అలర్ట్’.. అనేలా ఉంది కదూ. అదే దిశా పటానీ ప్రత్యేకత. అన్నట్టు ఈ బ్యూటీ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే.

Disha Patani Item Song In Allu Arjun Pushpa Movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News